సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
వార్తలు సినిమా సినిమా వార్తలు

సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం
తెలంగాణ వార్తలు

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం

కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇకనుంచి ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనుంది. కొత్తగా రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. కొత్త వేరియంట్ గుర్తింపు కోసం స్వాబ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపించారు అధికారులు.…

ప్రయాణికులకి హెచ్చరిక.. పొరపాటున కూడా ఈ వస్తువులు రైళ్లో తీసుకువెళ్లకూడదు..!
బిజినెస్ వార్తలు

ప్రయాణికులకి హెచ్చరిక.. పొరపాటున కూడా ఈ వస్తువులు రైళ్లో తీసుకువెళ్లకూడదు..!

రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది ఎక్కువ లగేజీని తీసుకువెళుతారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. లగేజీ ఎక్కువగా కనిపిస్తే TTE జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు 3 వస్తువులను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. వీటి గురించి టీటీఈకి తెలిస్తే నేరుగా జైలుశిక్ష, ప్రత్యేకంగా భారీ…

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌?
వార్తలు సినిమా సినిమా వార్తలు

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌?

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు పేరు ముందే ఉంటుంది. చిన్న చిన్న షో లతో మొదలుపెట్టి కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను, సర్కార్ వంటి హిట్ షోల వరకు ఎన్నో షోలకి హోస్ట్ గా చేసిన ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక…

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

విజయవాడలో యువకుడి సూసైడ్‌ కలకలం రేపింది. పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పీవీపీ మాల్‌లోని బార్బీక్యూలో పనిచేసే ఒడిశాకు చెందిన దాస్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు.. బార్బీ క్యూ సహ ఉద్యోగి, యువకుడి మధ్య వివాదం జరిగినట్టు సమాచారం.…

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం

పల్నాడు జిల్లాలో పొగమంచు కారణంగా 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకున్న కారణంగా ఒకదానికొకటి వాహనాలు ఢీకొట్టడంతో 9 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో…

ప్రొటీన్‌ కోసం మాంసం తిననవసరం లేదు.. ఈ పండ్లలో పుష్కలం..!
లైఫ్ స్టైల్ వార్తలు

ప్రొటీన్‌ కోసం మాంసం తిననవసరం లేదు.. ఈ పండ్లలో పుష్కలం..!

Health Tips: మాంసం, గుడ్లు, చేపలలో ప్రోటీన్‌ అధికంగా లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పరిమిత పరిమాణంలో తింటే శరీరానికి ఎటువంటి హాని ఉండదు. కానీ శాఖాహారులు వీటిని తినలేరు. వారు ఇతర ప్రత్యామ్నాయా ఆహారాలని వెతకాలి. కొన్ని పండ్లు తినడం వల్ల ప్రోటీన్ పొందవచ్చు. వాటి…

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం
దేవాలయాలు భక్తి వార్తలు

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని ఆలయ అధికారులు ఆదేశించారు. నేటి ఉదయం 11 వరకు దేవస్థానం అధికారులు గడువు ఇచ్చారు. పాత దుకాణాల్లోని సరుకును 15 రోజులపాటు సిద్దరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో భద్రపరుచుకోవచ్చని సూచించారు అధికారులు అయితే పాత దుకాణాలను ఖాళీ చేయకుంటే జేసీబీతో కూల్చేస్తామని ఈఓ…

ఇరాక్‌ పోలీసులపై ఉగ్రదాడి..! 9 మంది పోలుసులు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు..
ప్రపంచం వార్తలు

ఇరాక్‌ పోలీసులపై ఉగ్రదాడి..! 9 మంది పోలుసులు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు..

ఇరాక్‌లో ఆదివారం (డిసెంబర్‌ 18) ఘోర మారణహోమం సంభవించింది. ఐఎస్ ఉగ్రమూక ఇరాక్‌ పోలీస్ పెట్రోలింగ్‌ వాహనంపై బాంబు దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో తొమ్మిది మంది పోలీసధికారులు మృతి చెందగా, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కిర్కుక్ సమీపంలోని సఫ్రా గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ…

బచ్చలికూర తిని ఆసుపత్రిలో చేరిన 9 మంది.. కూర తిన్నాక లేనిది ఉన్నట్లు అనిపిస్తోందంటున్న రోగులు
ప్రపంచం వార్తలు

బచ్చలికూర తిని ఆసుపత్రిలో చేరిన 9 మంది.. కూర తిన్నాక లేనిది ఉన్నట్లు అనిపిస్తోందంటున్న రోగులు

బచ్చలి కూర కారణంగా ఆస్ట్రేలియాలో కొందరు ఆసుపత్రిపాలయ్యారు. విషపూరితమైన బచ్చలి కూర తిన్నవారంతా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. కోస్ట్‌కోకు చెందిన రివేరా ఫార్మ్స్ కంపెనీ బచ్చలికూర తిన్న తర్వాత తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన వారిలో లేనిది ఉన్నట్లుగా మతి భ్రమించడం, గుండె కొట్టుకునే…