లెజెండరీ సింగర్ పి.సుశీల మనవడు టాలీవుడ్ తోప్ హీరోనా..! ఇన్ని సూపర్ హిట్స్ కొట్టినా చివరకు ఇలా..
సినిమా ఇండస్ట్రీలో ఆమె గొంతు ఓ అద్భుతం.. పాటకు ప్రాణం పొసే గొంతు ఆమెది.. ఆమె ఎవరో కాదు లెజెండ్రీ సింగర్ పి. సుశీల. ఎన్నో భాషల్లో పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు సుశీల. కొన్ని వేల పాటలు పాడారు సుశీల. అయితే ఆమె మనవడు టాలీవుడ్ హీరో..…