శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం
దేవాలయాలు భక్తి వార్తలు

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని ఆలయ అధికారులు ఆదేశించారు. నేటి ఉదయం 11 వరకు దేవస్థానం అధికారులు గడువు ఇచ్చారు. పాత దుకాణాల్లోని సరుకును 15 రోజులపాటు సిద్దరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో భద్రపరుచుకోవచ్చని సూచించారు అధికారులు అయితే పాత దుకాణాలను ఖాళీ చేయకుంటే జేసీబీతో కూల్చేస్తామని ఈఓ…

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..
దేవాలయాలు భక్తి వార్తలు

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది నిజంగా శుభవార్త. భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. శబరిమలలో దర్శన సమయం మరో గంట పాటు పొడిగించింది. అభిషేకం, విశేష పూజల నిడివి తగ్గించాలని నిర్ణయం…

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు భక్తి

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23వ తేదిన బాలాలయ పనులు ప్రారంభిస్తామని, 6 నెలల కాల…