ఉదయం నిద్రలేచిన వెంటనే గ్లాసుడు వేడి నీళ్లు తాగారంటే..
ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైనంత నీరు తీసుకోవాలి. తగినంత నీరు తాగడం వల్ల సగం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవును.. నీరు సరిపడా తాగడం ద్వారా డీహైడ్రేషన్, మలబద్ధకం, జీర్ణ సమస్యలను వదిలించుకోవచ్చు. అంతే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చాలా మంది…