‘అమ్మా.. నువ్వు రావా’.. కర్నూలు జైలు గేటు దగ్గర చిన్నారి కన్నీటి కథ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘అమ్మా.. నువ్వు రావా’.. కర్నూలు జైలు గేటు దగ్గర చిన్నారి కన్నీటి కథ

Kurnool Jail Girl Tragedy Incident కర్నూలుకు చెందిన ఓ మహిళను పోలీసులు చోరీ కేసులో రిమాండ్‌పై మహిళా సబ్‌ జైలుకు తరలించారు. తల్లి ఏం తప్పు చేసిందో.. ఎందుకు జైలుకు వెళ్లిందో ఆలోచించే వయసు కూడా తెలియక బాలిక జైలు దగ్గరకు వచ్చారు. తల్లిని చూడాలన్న ఆరాటం…

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైలవరం జలాశయంలో దూకి భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోవర్ధన్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను మైలవరం జలాశయం ఆనకట్టపై ఉంచి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు యంత్రాంగం…

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా

నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కానాలపల్లె మలుపు దగ్గర అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది…

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

విజయవాడలో యువకుడి సూసైడ్‌ కలకలం రేపింది. పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పీవీపీ మాల్‌లోని బార్బీక్యూలో పనిచేసే ఒడిశాకు చెందిన దాస్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు.. బార్బీ క్యూ సహ ఉద్యోగి, యువకుడి మధ్య వివాదం జరిగినట్టు సమాచారం.…

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం

పల్నాడు జిల్లాలో పొగమంచు కారణంగా 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకున్న కారణంగా ఒకదానికొకటి వాహనాలు ఢీకొట్టడంతో 9 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో…

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు భక్తి

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23వ తేదిన బాలాలయ పనులు ప్రారంభిస్తామని, 6 నెలల కాల…

తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం
ఆంధ్రప్రదేశ్

తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం (నవంబర్ 30,2022) తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో అకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పొగలు వ్యాపించకుండా తగు…