వంట గదిలో కలబంద మొక్క ఉండడం వలన కలిగే అద్భుతమైన లాభాలు తెలిస్తే.. అవాక్కే..!
కలబంద ఒక ఔషధ మొక్క. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు. ఎన్నో రకాల సమస్యలకు ఇది నివారిణిగా పనిచేస్తుంది. ఇంట్లో, వంట గదిలో కలబంద మొక్కను పెంచుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఇంటీరియర్ స్పేస్‌కు కొత్త లుక్‌ను అందిస్తుంది. అంతేకాదు..కలబంద జెల్‌తో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో…