62 పరుగులకే కివీస్ ఆల్ ఔట్…

62 పరుగులకే కివీస్ ఆల్ ఔట్…

ఇండియా తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈరోజు టీం ఇండియా 325 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టును మొదట సిరాజ్ భారీ దెబ్బ కొట్టాడు.

Continue Reading
కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చిన క్రికెట్ ప్రేక్షకులు…

కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చిన క్రికెట్ ప్రేక్షకులు…

క్రికెట్ లో కొన్ని సెంటిమెంట్ లు కొనసాగుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని కొత్త సెంటిమెంట్ లు వస్తాయి. తాజాగా నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయిన తర్వాత ఓ కొత్త సెంటిమెంట్ ను అభిమానులు తెరపైకి తెచ్చారు.

Continue Reading
టీమిండియా ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారా?

టీమిండియా ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారా?

భారత టీ20 కెప్టెన్‌గా ముంబైకి చెందిన రోహిత్ శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ ఆరోపించాడు.

Continue Reading
కెప్టెన్‌గా రోహిత్ శర్మ గత రికార్డులు

కెప్టెన్‌గా రోహిత్ శర్మ గత రికార్డులు

విరాట్ కోహ్లీ తర్వాత భారత్ టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి. రోహిత్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు సహా గతంలో భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించాడు.

Continue Reading
విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్

విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్

టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు.

Continue Reading
న్యూజిలాండ్ జట్టుకు షాక్ మీద షాక్

న్యూజిలాండ్ జట్టుకు షాక్ మీద షాక్

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. అయితే ఆ జట్టుకు పుండు మీద కారం చల్లిన మాదిరిగా మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ముందే అతడు కాలి గాయంతో బాధపడుతున్నాడు.

Continue Reading
అందుకే పాకిస్థాన్ పై ఓడిపోయాం : కోహ్లీ

అందుకే పాకిస్థాన్ పై ఓడిపోయాం : కోహ్లీ

నిన్న ఎంతో ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో మేం మా ప్రణాళికలను అనుకున్న విధంగా అమలు చేయలేకపోయామని తెలిపాడు.

Continue Reading
T20 world cup : నేటి నుంచే సూపర్‌-12 మ్యాచ్‌లు ప్రారంభం

T20 world cup : నేటి నుంచే సూపర్‌-12 మ్యాచ్‌లు ప్రారంభం

ధనాధన్‌ క్రికెట్‌లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టీ 20 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌ నేటి నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు.

Continue Reading
కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయం పై స్పందించిన దాదా…

కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయం పై స్పందించిన దాదా…

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో తన కెప్టెన్సీ బాధ్యతలను నుండి తప్పుకోవాలనుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యపరిచింది అని బీసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. కోహ్లీ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా కెప్టెన్సీ నుంచి తట్టుకోలేదని…

Continue Reading
భారత్ – పాక్ మ్యాచ్ పై కపిల్ దేవ్ సంచనల వ్యాఖ్యలు…

భారత్ – పాక్ మ్యాచ్ పై కపిల్ దేవ్ సంచనల వ్యాఖ్యలు…

చిరకాల ప్రత్యర్ధులు అయిన భారత్ – పాకిస్థాన్ జట్లు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ 24న తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ పైనే ప్రస్తుతం అభిమానుల దృష్టి ఉంది. అయితే తాజాగా ఈ మ్యాచ్ పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు.

Continue Reading