రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…

రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…

రాచకొండ కమిషనరేట్ పరిధి ఉప్పల్, నాచారం, చర్లపల్లి, మల్లాపూర్ ప్రాంతాల్లోని ఫార్మాసిటి, ఇతర ఇండస్ట్రీలు 14వేల ఎకరాల విస్తీర్ణంలో కమిషనరేట్ పరిధిలో ఉన్నట్లుగా సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి చర్లపల్లిలో 3 అదనపు పోలీస్ స్టేషన్లు, ఉప్పల్లో ఒక మహిళా పోలీస్ స్టేషన్, ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్, ఇబ్రహీంపట్నం మహేశ్వరానికి నూతన జోనల్ లెవెల్ డిసిపిలను నియమించమన్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు