రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. పోలీస్ యాప్స్ హ్యాక్

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. పోలీస్ యాప్స్ హ్యాక్

హుజూర్ నగర్ మండలంలోని శ్రీనివాస పురంలో ఈ నెల 11న సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు దుగ్గి బ్రహ్మం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను కోరారు . గురువారం పట్టణంలో ని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రచార కరపత్రం ఆవిష్క రించారు .

అన్నీ మండలాల పార్టీ సభ్యులు రాజకీయ శిక్షణ క్లాసులకు హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నం వీరమల్లు , పాశం వెంకట్ నారాయణ ,తురక వీరయ్య, రేపాకుల వీరస్వామి ,పర్వతాలు పాల్గొన్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు