కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం

కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఏలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ గెలుపొందారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై 13 వేల మెజారిటీతో గెలుపొందారు.

2023లో జరిగిన సాధరణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పోటీ చేసి గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కి బై ఎలక్షన్ అనివార్యం అయ్యింది.

కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీఆర్ఎస్ నుంచి దివంగత సాయన్న చిన్న కూతురు నివేదిత, బీజేపీ నుంచి వంశతిలక్‌ పోటీ పడ్డారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు