ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారం

ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం

ఆ తర్వార ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మంత్రులు
మాజీ సీఎం జగన్

ప్రమాణస్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఈ సమావేశాల్లో మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. అనంతరం అక్షర క్రమంలో మంత్రులు.. వంగలపూడి అనిత , అచ్చెన్నాయుడు, టీజీ భరత్‌ , కందుల దుర్గేష్‌, ఫరూక్‌, జనార్ధన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌, నారా లోకేష్‌, నాదెండ్ల మనోహర్‌, నారాయణ, పార్థసారథి, రామానాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, ఎస్‌, సవిత.. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు..

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు