తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు విడుదల .. ఒక్క క్లిక్‌తో చెక్‌ చేస్కోండిలా..

ఒక్క క్లిక్‌తో ఈసెట్‌ రిజల్ట్స్‌

తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల్ని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు.

సాక్షి ఎడ్యుకేషన్‌ ద్వారా ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ర్యాంకుల్ని బట్టి పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు