మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

మళ్లీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు భారీగానే పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగి పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆగస్టు 13, 2024 మంగళవారం నాడు బంగారం ధర పెరిగింది. 24, 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,710 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,590 వద్ద కొనసాగుతోంది. స్థానిక ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం, విదేశీ మార్కెట్ల జోరు పెరగడం వల్ల బంగారం ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,590 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,590 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,740 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,590 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,590 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,590 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,590 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,590 ఉంది.
ఇదిలా ఉంటే బంగారం ధర పెరిగితే వెండి మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.82,400 ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రాం వెండి భారీగానే ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో 87,400 వద్ద ఉంది. హైదరాబాద్‌, చెన్నై, కేరళలో ఇదే ధర కొనసాగుతుండగా, అదే బెంగళూరులో కిలో వెండి రూ.78,900 వద్ద ఉంది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు