కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇకనుంచి ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనుంది. కొత్తగా రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. కొత్త వేరియంట్ గుర్తింపు కోసం స్వాబ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపించారు అధికారులు. అలాగే వ్యాక్సినేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైద్యశాఖ.. సెకండ్ డోసు, బూస్టర్ డోసు వేసుకోని వారికి త్వరలో వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయించింది.
Please follow and like us: