హీరోగా ఎన్టీఆర్ ముని మనవడు..వైవిఎస్ చౌదరి బిగ్ అనౌన్స్మెంట్.
వార్తలు సినిమా సినిమా వార్తలు

హీరోగా ఎన్టీఆర్ ముని మనవడు..వైవిఎస్ చౌదరి బిగ్ అనౌన్స్మెంట్.

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయినా వైవిఎస్ చౌదరి గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో ఈ దర్శకుడు సీతయ్య ,సీతారామరాజు ,లాహిరి లాహిరి లాహిరిలో,దేవదాసు వంటి సూపర్ హిట్ సినిమాలతో ఎంతగానో అలరించిన ఈ దర్శకుడు..ఆ తరువాత వరుస ఫ్లోప్స్ రావడం అలాగే నిర్మాతగా కూడా…

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ
క్రీడలు వార్తలు

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ

డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జూన్ 08వ తేదీన జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ కొట్టింది. మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకు కట్టడి చేసింది. బంగ్లా బౌలర్లలో పేసర్…

యుద్ధానికి సిద్ధం
వార్తలు సినిమా సినిమా వార్తలు

యుద్ధానికి సిద్ధం

ప్రభాస్ నటిస్తున్న ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన ‘అశ్వత్థామ’గా నటిస్తున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘అశ్వత్థామ.. యుద్ధానికి సిద్ధం’ అంటూ…

తిరుమలలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తన ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లారు. రేణిగుంట ఎయిర్​పోర్ట్‌‌కు చేరుకున్న వివేక్ వెంకటస్వామి, ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాకా అభిమానులు, దళిత నాయకులు మల్లారపు మధు, నాగరాజు గౌడ్  ఘన స్వాగతం పలికారు. ఇద్దరిని గజమాలతో ఘనంగా…

“అమరావతి” పేరు వెనుక రామోజీరావు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

“అమరావతి” పేరు వెనుక రామోజీరావు

పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో…

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..
తెలంగాణ వార్తలు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..

హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రారంభించనున్నారు. ముందుగా బంజారాహిల్స్ లోని…

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..
తెలంగాణ వార్తలు

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా ఉన్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్
తెలంగాణ వార్తలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎలిమినేట్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18 వేల 696 ఓట్ల లీడ్ లో ఉన్నారు. గెలుపు…

ఏపీకి కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్..

ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు తన టీంను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.ఈ క్రమంలో ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. పోలీస్ యాప్స్ హ్యాక్
తెలంగాణ వార్తలు

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. పోలీస్ యాప్స్ హ్యాక్

హుజూర్ నగర్ మండలంలోని శ్రీనివాస పురంలో ఈ నెల 11న సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు దుగ్గి బ్రహ్మం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను కోరారు . గురువారం పట్టణంలో ని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో…