ఫుల్‌స్వింగ్‌లో ఆపరేషన్‌ ధూల్‌పేట్‌.. పారిపోతున్న గంజాయి గ్యాంగ్స్‌
తెలంగాణ వార్తలు

ఫుల్‌స్వింగ్‌లో ఆపరేషన్‌ ధూల్‌పేట్‌.. పారిపోతున్న గంజాయి గ్యాంగ్స్‌

ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగుతోంది. హైదరాబాద్‌ని గంజాయి ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, తెలంగాణ నార్కోటిక్‌ పోలీసులు చేస్తున్న జాయింట్‌ ఆపరేషన్స్‌ ఎంతవరకు వచ్చాయి? నగరంలో కలుపు మొక్కల్లా పెరిగిపోయిన గంజాయి ముఠాలను ఏరి పారేస్తున్నారా? ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగుతోంది. హైదరాబాద్‌ని గంజాయి…

ఎట్టకేలకు టీజీపీఎస్సీ గురుకుల పీఈటీ పోస్టులకు మోక్షం.. త్వరలో ఫలితాలు వెల్లడి
తెలంగాణ వార్తలు

ఎట్టకేలకు టీజీపీఎస్సీ గురుకుల పీఈటీ పోస్టులకు మోక్షం.. త్వరలో ఫలితాలు వెల్లడి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పరిధిలో నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలతో పెండింగ్‌లో ఉన్న పలు రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు త్వరలో వెడుదల చేయనున్నారు. వీటిల్లో పెండింగ్‌లో ఉన్న గురుకుల పాఠశాలల…

అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే..

కన్నింగ్ గాళ్లతో నిండిపోయింది ఈ సొసైటీ.. సాటి మనిషి నమ్మాలంటేనే భయం వేస్తుంది. ఎవడు ఎటు నుంచి వచ్చి మాయ చేస్తాడో తెలీదు. ఈ దొంగోడు చూడండి మాయగా వచ్చి పేద ఇంటి ఆడకూతురి ఫోన్ కొట్టేశాడు.ఈ రోజుల్లో పుణ్యం చేసినా పాపమే ఎదురొస్తుంది. అయ్యో పాపం అని…

ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్‌ విడుదల

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించే జనరల్‌ కన్సెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. అయితే… రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులపై సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘వ్రాతపూర్వక అనుమతి’ తప్పనిసరి చేసింది. ఏపీలో కీలక…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్నో ప్రయోజనాలు!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్నో ప్రయోజనాలు!

తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం…

బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?
బిజినెస్ వార్తలు

బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తులం గోల్డ్‌ ఎంతుందో తెలుసా.?

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా క్రితం కాస్త శాంతించిన బంగారం ధర మళ్లీ పెరిగింది. ఒకానొక సమయంలో రూ. 70 వేల లోపు చేరిన తులం బంగారం ధర మళ్లీ రూ. 72 వేలు దాటేసింది. అయితే గత రెండు రోజులుగా బంగారం…

ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న రెండు సూపర్ హిట్ సినిమాలు
వార్తలు సినిమా

ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న రెండు సూపర్ హిట్ సినిమాలు

తెలుగు చిత్రసీమలో సినిమాల రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. గతంలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటికి వసూళ్లు కూడా బాగానే చేస్తున్నాయి. రీ-రిలీజ్ అయిన సినిమాలు కూడా ఒక్క వారంలో ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు రాబడుతున్నాయి.…

నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! డెస్టినేషన్ వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
వార్తలు సినిమా

నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! డెస్టినేషన్ వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ పక్షులు డైరెక్టుగా ఎంగేజ్‌మెంట్ తో తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా…

రాఖీ వేళ కిక్కిరిస బస్సులు.. రికార్డు స్థాయిలో ప్రయాణికులు..
తెలంగాణ వార్తలు

రాఖీ వేళ కిక్కిరిస బస్సులు.. రికార్డు స్థాయిలో ప్రయాణికులు..

రాఖీ ప‌ర్వ‌దినం రోజున రికార్డు స్థాయిలో 32 కోట్ల రాబ‌డి ఆర్టీసీకి వ‌చ్చింద‌న్నారు. అందులో మ‌హాల‌క్ష్మి ప‌థకం ద్వారా రూ.17 కోట్లు, న‌గ‌దు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వ‌ర‌కు వ‌చ్చింద‌ని తెలిపారు. ఆర్టీసీ చ‌రిత్ర‌లో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేద‌న్నారు. భారీ వ‌ర్షంలోనూ…

పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి
తెలంగాణ వార్తలు

పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పెంపుడు కుక్కే సోదరుడిగా… భావించిన ఓ చిన్నారి రాఖీ కట్టి దానిపై అభిమానాన్ని చాటుకుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను (ఆనంద్) రెండు సంవత్సరాల క్రితం… డాబర్మాన్ జాతికి చెందిన ఓ మొగ…