శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ప్రారంభమైన వరద నీరు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ప్రారంభమైన వరద నీరు

ఇటీవల కురిసిన వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసుల…

నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి వెళ్లనునానరు. వందేమాతరం ఫౌండేషన్ పదో తరగతి గవర్నమెంట్ స్కూల్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ లో రివ్యూ మీటింగ్…

గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్‌
క్రీడలు వార్తలు

గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్‌

టీమిండియాపై ఎక్కువగా డాట్ బాల్స్ ఆడటంతోనే తాము మ్యాచ్‌ను కోల్పోయాం అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ తెలిపాడు. బ్యాటింగ్‌లో వరుసగా వికెట్స్ కోల్పోవడం కూడా తమ ఓటమిని శాసించిందన్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ బాదాలనుకున్నాం అని, కానీ అది కుదరలేదని బాబర్ చెప్పాడు. ఇది…

టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!
క్రీడలు వార్తలు

టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!

భారత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో మొదటిసారి ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 119 పరుగులకు ఆలౌట్ అయింది.…

గేమ్ ఛేంజర్ లో రాంచరణ్ పాత్ర ఎలా ఉంటుందంటే..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ లో రాంచరణ్ పాత్ర ఎలా ఉంటుందంటే..?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి మరో…

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ
క్రీడలు వార్తలు

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ

డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జూన్ 08వ తేదీన జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ కొట్టింది. మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకు కట్టడి చేసింది. బంగ్లా బౌలర్లలో పేసర్…

యుద్ధానికి సిద్ధం
వార్తలు సినిమా సినిమా వార్తలు

యుద్ధానికి సిద్ధం

ప్రభాస్ నటిస్తున్న ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన ‘అశ్వత్థామ’గా నటిస్తున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘అశ్వత్థామ.. యుద్ధానికి సిద్ధం’ అంటూ…

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..
తెలంగాణ వార్తలు

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా ఉన్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల…

నిజమైన ప్రేమను వెతికే లవ్‌‌‌‌ మౌళి
సినిమా సినిమా వార్తలు

నిజమైన ప్రేమను వెతికే లవ్‌‌‌‌ మౌళి

వ్యక్తిగా తనను తాను మార్చుకున్న చిత్రమే ‘లవ్ మౌళి’ అని చెప్పాడు నవదీప్. ఆయన హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవదీప్ చెప్పిన విశేషాలు.‘‘ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ అన్ని తరహా పాత్రలు…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్
తెలంగాణ వార్తలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎలిమినేట్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18 వేల 696 ఓట్ల లీడ్ లో ఉన్నారు. గెలుపు…