ఆలోచించినా ఆశాభంగం.. ఇదే లాస్ట్ ఛాన్స్.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు..
బిజినెస్ వార్తలు

ఆలోచించినా ఆశాభంగం.. ఇదే లాస్ట్ ఛాన్స్.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు..

కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్ బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకిది పెద్ద షాకింగ్ న్యూసే. చాలా మంది న్యూఇయర్, పండుగ ఆఫర్లు వస్తాయని, తక్కువ ధరకే బైక్‌ కొనుగోలు చేయొచ్చని భావిస్తుంటారు. కానీ, అందుకు రివర్స్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు. వాహనాల తయారీ కంపెనీలు ధరలను…