తిరుమలలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తన ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లారు. రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న వివేక్ వెంకటస్వామి, ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాకా అభిమానులు, దళిత నాయకులు మల్లారపు మధు, నాగరాజు గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఇద్దరిని గజమాలతో ఘనంగా…