హోంశాఖపై ఆశలు పెట్టుకున్న ఆ మంత్రి.. సీఎం చంద్రబాబు చూపు ఎవరివైపు..?
రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఏ శాఖ కేటాయిస్తారు? అతను ముందు నుంచి చెబుతున్నట్లుగా హోమ్ శాఖ కేటాయిస్తారా.? తన బాబాయికి హోమ్ శాఖ ఇవ్వాలంటూ గతంలో నారా లోకేష్‌కి బహిరంగ వేదికపై రెకమెండ్ చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు సిఫార్సు ఇపుడు…