ఫ్యాటీ లివర్‌కు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఇలా చేస్తే కాలేయానికి పట్టిన మురికంతా మటాషే..
శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి.. ఆరోగ్యకరమైన శరీరానికి కాలేయం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో, చెడు ఆహారపు అలవాట్లు - ఒత్తిడి కారణంగా.. చాలా మంది కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొవ్వు కాలేయం కారణంగా కాలేయంపై కొవ్వు పేరుకుపోతుంది. సకాలంలో…