5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని
తెలంగాణ వార్తలు

5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌పై బయటకొచ్చిన MLC కల్వకుంట్ల కవిత.. ఎర్రవల్లిలో తన తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆయన తనయ కవిత. భర్త, కుమారుని తో కలిసి…

హైదరాబాద్‌కు ఇవాళ కవిత రాక.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌కు ఇవాళ కవిత రాక.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. తిహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో.. గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చేరుకుంటారా అని వెయిట్ చేస్తున్నారు. ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత.. ఈరోజు హైదరాబాద్‌కు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఢిల్లీలోని…

అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..
తెలంగాణ వార్తలు

అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..

ఒకే కుటుంబం.. ముగ్గురూ అన్నదమ్ములు.. ఎంతో సంతోషంగా సరదాగా ఉండేవారు.. ఈ క్రమంలోనే.. ఊరికొచ్చిన వారు సరదాగా చేపల వేట కోసం వాగుకు వెళ్లారు.. చీరతో చేపలు పట్టడం ప్రారంభించారు.. ప్రమాదవశాత్తూ వాగులో పడి ముగ్గురూ గల్లంతయ్యారు.. విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, వారిని కట్టుకున్న వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.…

రుణ మాఫీ కాలేదా.? రైతన్నల కోసం టీ సర్కార్‌ కొత్త యాప్‌
తెలంగాణ వార్తలు

రుణ మాఫీ కాలేదా.? రైతన్నల కోసం టీ సర్కార్‌ కొత్త యాప్‌

వ్యవశాయ శాఖ రూపొందించిన యాప్‌ ఆదివారమే క్షేత్రస్థాయి సిబ్బందికి పంపించారు. యాప్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు. దీనిపై పంచాయతీ…

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..
తెలంగాణ వార్తలు

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..

ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్‌ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని…

అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. డ్యామిట్, అప్పుడే కథ అడ్డం తిరిగింది
తెలంగాణ వార్తలు

అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. డ్యామిట్, అప్పుడే కథ అడ్డం తిరిగింది

దొంగలంటే ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ, బ్యాంకులలోను, దేవాలయాల్లోనూ చోరీలకు పాల్పడటం మనం చాలాసార్లు చూసుంటాం.. కానీ వీరి కథ మాత్రం వేరు.. మంచిగా రెడీ అవుతారు.. దర్జాగా కారులో తిరుగుతుంటారు.. కానీ.. చేసే పని మాత్రం దొంగతనం.. అదికూడా మేక, గొర్రెపోతులను ఎత్తుకుపోతుంటారు.. అలా మేకపోతులను ఎత్తుకుపోతూ దొంగల ముఠా…

అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?
తెలంగాణ వార్తలు

అసలేంటీ ‘హైడ్రా’, ఏం చేస్తుంది.? దీని లక్ష్యం ఏంటి.?

హైడ్రా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే వార్తలు. తాజాగా నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ కూల్చివేతతో ఈ అంశం…

జీవనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు.. ఎడారిలో చిక్కుకుని 4 రోజులు తిండి, నీరు లేక తెలంగాణ వాసి మృతి
తెలంగాణ వార్తలు

జీవనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు.. ఎడారిలో చిక్కుకుని 4 రోజులు తిండి, నీరు లేక తెలంగాణ వాసి మృతి

సౌదీ అరేబియాలో ఎండ తీవ్ర చాలా అధికంగా ఉంది. తాజాగా ఉష్ణోగ్రత కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. భారతదేశంలోని తెలంగాణా నివాసి అయిన ఓ వ్యక్తీ సౌదీ అరేబియాలోని దక్షిణ ఎడారిలో తప్పిపోయాడు. దీనిని ఖాళీ క్వార్టర్ లేదా అరబిక్‌లో రబ్ అల్-ఖాలీ అని పిలుస్తారు. ఇది భూమిపై…

హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న హైడ్రా..
తెలంగాణ వార్తలు

హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న హైడ్రా..

ఈ రోజు నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్‌ను కూల్చివేస్తుంది HYDRA.. పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. తిమ్మిడి కుంటకు సంబందించిన బఫర్‌లో N కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారు అని అనేక ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు జరుపుతున్నారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. చెరువులు,…

భోరుమన్న బర్రెలక్క.. ఏ తప్పు చేయలేదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వైనం.. వీడియో వైరల్.. ఏమైందంటే?
తెలంగాణ వార్తలు

భోరుమన్న బర్రెలక్క.. ఏ తప్పు చేయలేదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వైనం.. వీడియో వైరల్.. ఏమైందంటే?

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు…