భారత్-పాక్ ఉద్రిక్తతలు.. యుద్దానికి తాము సిద్ధం అంటున్న యువత!
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలను దేశ వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. భారత సరిహద్దుల్లో సైనికులు శత్రుదేశాలతో పోరాడుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఈ తరుణంతో ఆర్మీలో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. దేశ రక్షణలో తాము భాగం అవుతామంటున్నారు. చదువుతో పాటు ఆర్మీలో చేరేందుకు ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్నారు. దేశ సేవ చేయడానికి…