ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్.. యాక్టింగ్ రాదని విమర్శలు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఈ హీరో ఎవరంటే..
ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టార్ హీరో ఎవరంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.…