సీక్రెట్గా పెళ్లి చేసుకున్న బిగ్బాస్ ఫేమ్ శోభాశెట్టి.. ప్రియుడితో కలిసి ఏడడుగులు.. వీడియోలు వైరల్
బిగ్ బాస్ బ్యూటీ, కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి రహస్యంగా పెళ్లి చేసుకుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఆమె పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసి చాలా మంద నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శోభా శెట్టి.. పేరుకు కన్నడ…










