హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..

హైదరాబాద్‌లోని మియాపూర్ ఆదిత్యనగర్‌లో తల్లీకూతుర్లపై సందీప్ అనే వ్యక్తి నిన్న జరిగిన దాడి కారణంగా యువతి తల్లి మృతి చెందారు. నిన్న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన శోభ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. గుంటూరు నుంచి వచ్చి మియాపూర్‌లో ఉంటున్న వైభవి, ఆమె తల్లిపై…