మధుమేహం ఉన్నవారు పండ్లు తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
పండ్లలో ఎక్కువగా నీరు, రకరకాల సహజ చక్కెరలు, పీచు పదార్థాలు ఉంటాయి. అందుకే అవి రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపవు. అయితే పండ్లను ఎప్పుడు, ఎలా తినాలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లలో 80 శాతం…