ఇరాక్‌ పోలీసులపై ఉగ్రదాడి..! 9 మంది పోలుసులు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు..
ప్రపంచం వార్తలు

ఇరాక్‌ పోలీసులపై ఉగ్రదాడి..! 9 మంది పోలుసులు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు..

ఇరాక్‌లో ఆదివారం (డిసెంబర్‌ 18) ఘోర మారణహోమం సంభవించింది. ఐఎస్ ఉగ్రమూక ఇరాక్‌ పోలీస్ పెట్రోలింగ్‌ వాహనంపై బాంబు దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో తొమ్మిది మంది పోలీసధికారులు మృతి చెందగా, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కిర్కుక్ సమీపంలోని సఫ్రా గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ…