వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ, రోహిత్ ర్యాంకులు డౌన్
క్రీడలు

వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ, రోహిత్ ర్యాంకులు డౌన్

ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం కోహ్లీ 707 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 704 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కివీస్ సిరీస్లో రాణించిన…