సమంత ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే?
సినిమా సినిమా వార్తలు

సమంత ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే?

మయోసైటిస్‌ అనే కండరాల సంబంధిత వ్యాధి బారిన పడిన ఆమె ఇప్పుడే కోలుకుంటోంది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సామ్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె…