‘తల్లికి వందనం డబ్బులు మా నాన్న అకౌంట్‌లో వేయండి’- అధికారులను వేడుకున్న అక్కాచెల్లెళ్లు
తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలోకి జమ అవుతున్నాయి. కానీ ఇద్దరు బాలికలు ఆ నగదు తండ్రికే ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి…