ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!

ఈ వారం చివరి నుండి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ సెలవులు ఉన్నాయి. దీంతో ఉద్యోగులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పండగే. ఈ సుదీర్ఘ వారాంతంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చు. వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని…

మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

వర్షం తగ్గింది.. బురద పోతోంది.. ఏపీ వాసులు హమ్మయ్యా అనుకుంటుండగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ తరుణంలో వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ…

ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో ‘సోషల్‌ మీడియా’ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో ‘సోషల్‌ మీడియా’ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌’, ‘సోషల్‌ మీడియా అసిస్టెంట్‌’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 మంది సోషల్‌…

అంగట్లో ఆడ శిశువు.. రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి! పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అంగట్లో ఆడ శిశువు.. రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి! పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు

ఆడశిశువును కన్న తల్లిదండ్రులే అంగట్లో పశువుల మాదిరి అమ్మేశారు. బరువనుకున్నారో.. ఇంటికి పట్టిన శని అనుకున్నారో.. తెలియదు గానీ పేగు పాశాన్ని తెంపుకుని వేరొకరికి విక్రయించి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరులోని జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన…

ఉచిత డీఎస్సీ శిక్షణకు ప్రభుత్వ ప్రకటన.. వసతి, భోజనం, మెటీరియల్‌ ఫ్రీ.. ఫ్రీ..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉచిత డీఎస్సీ శిక్షణకు ప్రభుత్వ ప్రకటన.. వసతి, భోజనం, మెటీరియల్‌ ఫ్రీ.. ఫ్రీ..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువరించనుంచి. ఈ నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన అభ్యర్థులకు…

ఛాలెంజ్‌గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ.. ఇవాళ ప్లాన్‌-B రెడీ.. విశాఖ నుంచి డైవింగ్‌ టీమ్‌లు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఛాలెంజ్‌గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ.. ఇవాళ ప్లాన్‌-B రెడీ.. విశాఖ నుంచి డైవింగ్‌ టీమ్‌లు

ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు. దాదాపు 5 గంటల పాటు ప్రయత్నించినా బోట్లు కదలకపోవడంతో మంగళవారం సాయంత్రం పనులు నిలిపేశారు. ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు 5 బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీ కొన్నాయి. వాటిలో ఒకటి…

విశాఖకు మరో వందేభారత్.. ఆ రెండు ప్రాంతాలకు విమానం లాంటి ప్రయాణం.. టైమింగ్స్ ఇవిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖకు మరో వందేభారత్.. ఆ రెండు ప్రాంతాలకు విమానం లాంటి ప్రయాణం.. టైమింగ్స్ ఇవిగో

ఏపీలో వరుసగా వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండు, విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి రూట్లలో మొత్తంగా నాలుగు ట్రైన్స్ తిరుగుతుండగా.. ఇప్పుడు మరో వందేభారత్ రైలు ఏపీలో పట్టాలెక్కనుందని సమాచారం. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గ్‌కు ఈ వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందట. ఇప్పటికే విశాఖ నుంచి…

పండగ పూట రగడ.. మామిడాకుల కోసం వ్యక్తిపై కత్తితో దాడి!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పండగ పూట రగడ.. మామిడాకుల కోసం వ్యక్తిపై కత్తితో దాడి!

పండగ పూట ఇళ్లంతా శుభ్రంగా కడిగి, తోరణాలు, పూలతో అలంకరించడం మన తెలుగోళ్లకు అలవాటు. అయితే తాజాగా జరిగిన వినియక చవితి పండగ నాడు తోరణాల కోసం ఓ వ్యక్తి మామిడి చెట్టు ఆకులు కోశాడు. దీంతో చెట్టు యజమని తనను అడగకుండా చెట్టు ఆకులు కోశాడని కత్తితో…

సీఎం చంద్రబాబు అన్‌ స్టాపబుల్‌.. ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు అన్‌ స్టాపబుల్‌.. ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు..!

ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు…సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పదండి ముందుకు అంటూ అధికార గణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే…

ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా, బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు…