వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు
ఏపీని స్క్రబ్ టైఫస్ వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కలకలం రేపగా.. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఏకంగా ఇద్దరు మరణించడం మరింత వణికిస్తోంది. ఇప్పటికే.. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి. విశాఖలో…










