సమ్మర్ సీజన్ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఏపీ, తెలంగాణలో సమ్మర్ సీజన్ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా,…