ఒకే ఒక్క పరుగు.. దక్షిణాఫ్రికాను వణికించిన పసికూన నేపాల్!
క్రీడలు వార్తలు

ఒకే ఒక్క పరుగు.. దక్షిణాఫ్రికాను వణికించిన పసికూన నేపాల్!

దక్షిణాఫ్రికాను వణికించిన నేపాల్చివరి బంతికి రనౌట్గ్రూప్-డీలో అన్ని మ్యాచ్‌లను గెలిచిన ప్రొటీస్ టీ20 ప్రపంచకప్‌ 2024లో టాప్ టీమ్ దక్షిణాఫ్రికాను పసికూన నేపాల్ వణికించింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడింది. నేపాల్ సంచలన విజయం నమోదు చేసేలా కనిపించినా.. ఆఖరి బంతికి బోల్తాపడి…

ప్రభాస్ ‘కల్కి’ రెండు భాగాలుగా రానుందా..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ ‘కల్కి’ రెండు భాగాలుగా రానుందా..?

ప్రభాస్ కల్కి సీక్వెల్ పై వైరల్ అవుతున్న రూమర్స్నాగ్ అశ్విన్ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నాడా..? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై…

అక్కడ వర్షం వస్తే భయం భయం.. అగమవుతున్న విద్యార్థుల చదువులు..
తెలంగాణ వార్తలు

అక్కడ వర్షం వస్తే భయం భయం.. అగమవుతున్న విద్యార్థుల చదువులు..

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల హడావుడి కనబడుతుంది. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇంకా పురాతన భవనాలలోనే విద్యా బోధన కొనసాగుతుంది. పట్టణం, పల్లే అనే తేడా లేకుండా సమస్యలు వెంటాడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే పాఠశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు కనిస…

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..

ఆగస్ట్‌ 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం.. ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. లక్షలాది మంది రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేస్తాం.. అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఇదే విషయం లోక్ సభ ఎన్నికల సమయంలో రాజకీయ వర్గాల్లో హాట్…

చెలరేగిన బట్లర్.. 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ విజయం!
క్రీడలు వార్తలు

చెలరేగిన బట్లర్.. 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ విజయం!

ఒమన్‌పై ఇంగ్లండ్‌ పంజాషోయబ్ ఖాన్ మాత్రమేఇంగ్లండ్‌ సూపర్‌-8 ఆశలు సజీవం టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ సంచలన విజయం సాధించింది. ఆంటిగ్వా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై ఇంగ్లీష్ టీమ్ పంజా విసిరింది. ఒమన్‌ నిర్ధేశించిన 48 పరుగుల…

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!
క్రీడలు వార్తలు

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!

ఒమన్‌పై విజయంఇంగ్లండ్ చరిత్రశ్రీలంక రికార్డ్ బ్రేక్ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇంగ్లండ్ ఖాతాలో ఈ…

సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీ ఆ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందా..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీ ఆ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందా..?

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న "సూర్య 44 " మూవీడ్యూయల్ రోల్ లో అలరించనున్న సూర్య కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ…

కన్నప్ప టీజర్ రిలీజ్ టైం ఫిక్స్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

కన్నప్ప టీజర్ రిలీజ్ టైం ఫిక్స్..

కన్నప్ప టీజర్ రిలీజ్ టైం ఫిక్స్టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప”.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ,ఆవా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ…

భాగ్యనగరంలో బోనాల జాతర సందడి.. జూలై 7న ఉత్సవాలు
తెలంగాణ వార్తలు

భాగ్యనగరంలో బోనాల జాతర సందడి.. జూలై 7న ఉత్సవాలు

గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాడమాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం నాడు బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5వ తేదీ శుక్రవారం వస్తుంది…అంటే జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది.…

అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు
తెలంగాణ వార్తలు

అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు

రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్' ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో…