ఒక్క ఫోన్కాల్తో ఇంటికే డిజీల్.. ఆ జిల్లాలో పెట్రోల్ బంకుకు వెళ్లాల్సిన అవసరమే లేదట
వినియోగ దారులు తమకు అవసరమైన వస్తువులను దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో వినియోగ దారుల ముంగిటకే సంస్థలు తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. దీంతోపాటు ఆన్ లైన్ ద్వారా అవసరమైన వస్తువులను వినియోగ దారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రైతులకు అవసరమైన డీజిల్ కూడా వారి ముంగిటకు…































