చికెన్ ప్రియులకు గుడ్న్యూస్.. రూ.100కే కిలో చికెన్! ఎగబడ్డ జనాలు..
చికెన్ ప్రియులకు ఇద్దరు వ్యాపారులు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. కేవలం రూ.వందకే కిలో చికెన్ విక్రయిస్తున్నట్లు బోర్డు పెట్టారు. అంతే.. ఒక్కసారిగా జనాలు ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయారు. దెబ్బకు రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.. ఆదివారం వచ్చిదంటే మాంసం ప్రియులు చికెట్ దుకాణాల ఎదుట బారులు తీరుతారు. ధర…