మధ్య తరగతి ప్రజలు ధనవంతులు కావడం ఎలాగో చెప్పిన CEO నితిన్ కామత్
కామత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' లో ఒక పోస్ట్ చేశారు. "ప్రజలు తరచుగా నన్ను స్టాక్ టిప్స్ లేదా వారిని ధనవంతులుగా చేసే విషయాలను అడుగుతారు. కానీ నిజం ఏమిటంటే ధనవంతులు కావడానికి ఎలాంటి సత్వరమార్గం లేదు..ఈ రోజుల్లో ధనవంతులు కావాలంటే అందరికి సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా…
































