చిరు అంటే అభిమానమే.. చరణ్ ని ఎత్తుకుని పెంచా.. అలాంటి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తా అంటున్న రోజా
సినీ నటి, వైసీపీ నేత, మాజీ మంత్రి, జబర్దస్త్ మాజీ హోస్ట్ రోజా మళ్ళీ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని.. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ వస్తే.. అంటే అత్తారింటికి దారేది సినిమాల్లో నదియా వంటి పాత్ర, శివగామి వంటి పాత్రలు వచ్చినా డాక్టర్ లాయర్ వంటి క్యారెక్టర్స్ వస్తే…