చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్ క్లియర్
కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చాక ఏపీ సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసింది. మొదటి దశకు అవసరమైన భూమిని కేటాయించింది. ప్రాజెక్టు పూర్తిచేయడానికి డెడ్లైన్ విధించింది. కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో…