ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు విస్తారంగా వర్షాలే వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం.. చెన్నైకి 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది. వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్నాడు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది.…