రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…
తెలంగాణ వార్తలు

రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…

రాచకొండ కమిషనరేట్ పరిధి ఉప్పల్, నాచారం, చర్లపల్లి, మల్లాపూర్ ప్రాంతాల్లోని ఫార్మాసిటి, ఇతర ఇండస్ట్రీలు 14వేల ఎకరాల విస్తీర్ణంలో కమిషనరేట్ పరిధిలో ఉన్నట్లుగా సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి చర్లపల్లిలో 3 అదనపు పోలీస్ స్టేషన్లు, ఉప్పల్లో ఒక మహిళా…

కాసేపట్లో పాలమూరుకు కేసీఆర్..
తెలంగాణ వార్తలు

కాసేపట్లో పాలమూరుకు కేసీఆర్..

సీఎం కేసీఆర్​ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం ప్రగతిభవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 12: 45 కి అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ఫారెస్ట్ కాంప్లెక్స్ ఎదురుగా సింధు హోటల్…

కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. బడుగు బలహీన వర్గాలు లక్ష్యంగా పలు తీర్మానాలు
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. బడుగు బలహీన వర్గాలు లక్ష్యంగా పలు తీర్మానాలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలు ఇవాళ హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో సమావేశమయ్యారు. ఆయా వర్గాల ప్రజల సామాజిక ప్రయోజనాలను పరిరక్షించడం, పార్టీలో వారికి తగిన ప్రాధాన్యం దక్కేలా చేయడానికి సంబంధించి ఈ భేటీలో పలు తీర్మానాలు చేశారు. బడుగు,…

9,168 కొలువులకు నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇదే!
తెలంగాణ వార్తలు

9,168 కొలువులకు నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇదే!

ఈ నెల 23 నుంచి గ్రూప్‌–4కు దరఖాస్తులు25 ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ.. జనవరి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ2023 ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షఈనెల 23న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా…

కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ వార్తలు

కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రూ.100 కోట్ల నిధుల మళ్లింపులో ఆమె పాత్ర ఉందని ఈడీ విచారణలో తేలిందని చెప్పారు. స్కాంతో సంబంధం లేనప్పుడు కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసిందని ప్రశ్నించారు.…

జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ వార్తలు

జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు రావడం బీజేపీ నీచమైన, హీనమైన రాజకీయ ఎత్తుగడలో భాగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన కవిత మోడీ సర్కారు తనను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు. జైల్లో పెడితే ఏమైతదన్న…

రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం
తెలంగాణ

రోడ్డు విస్తరణలో ఇల్లు పోయిందని వ్యక్తి బలవన్మరణం

రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయానని మనస్థాపానికి గురైన వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగింది. వస్త్రాల నర్సింహులు అనే వ్యక్తికి కుల్కచర్ల గేటు సమీపంలో ఇల్లు ఉంది. అయితే రోడ్డు విస్తరణ పనుల్లో ఆ ఇల్లు కాస్తా పోవడంతో కలత…

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. తడిసిన వరి ధాన్యం
తెలంగాణ

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. తడిసిన వరి ధాన్యం

వరంగల్ జిల్లా ఖానాపూర్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. వరి ధాన్యాన్ని రైతులు నేషనల్ హైవేపై ఆరుబెట్టారు. నిన్న రాత్రి భగీరథ పైప్ లైన్ లీకేజ్ కావటంతో ధాన్యం మొత్తం తడిసింది. నీటి…