తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్‌.. చార్జీలు పెంచిన ఆర్టీసీ..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్‌.. చార్జీలు పెంచిన ఆర్టీసీ..

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయిటోల్ ప్లాజా రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రూ.3మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంపురుషులు మాత్రమే చార్జీలు భారం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో…

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయంసింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు40 ఏళ్లకు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం సింగరేణి డిపెండెంట్ల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా దాదాపు 300 మందికి…

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌.. అయోమయంలో క్యాడర్‌
తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌.. అయోమయంలో క్యాడర్‌

గతంలో‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ అనుకూల ఫలితాలు సాధించింది. తెలంగాణ ‌ఉద్యమ సమయంలొ జరిగిన ఉప ఎన్నికలలో గులాబి‌జెండా రెపరెపలాడింది…తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన‌ రెండు‌ అసెంబ్లీ ‌ఎన్నికలలో‌ క్లీన్‌స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో తొంభై ఐదు శాతానికి పైగా‌…

రేపే తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న నిరుద్యోగులు
తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

రేపే తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న నిరుద్యోగులు

లంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఫలితాలు జూన్‌12న వెల్లడి కానున్నాయి. ఇప్పటికే టెట్‌ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్‌ కీ విడుదల చేయగా.. దానిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఆన్సర్‌ కీని రూపొందించింది. రేపు ఫైనల్‌ ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.…

నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి వెళ్లనునానరు. వందేమాతరం ఫౌండేషన్ పదో తరగతి గవర్నమెంట్ స్కూల్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ లో రివ్యూ మీటింగ్…

గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షకు లక్ష మంది డుమ్మా.. కటాఫ్‌ ఎంత ఉండొచ్చంటే?
తెలంగాణ వార్తలు

గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షకు లక్ష మంది డుమ్మా.. కటాఫ్‌ ఎంత ఉండొచ్చంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిన్న (జూన్ 9) ప్రశాంతంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. ఇక ఓఎంఆర్ పద్ధతిలో 895 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే.. లక్ష మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు గైర్హాజరు…

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..
తెలంగాణ వార్తలు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..

హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రారంభించనున్నారు. ముందుగా బంజారాహిల్స్ లోని…

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..
తెలంగాణ వార్తలు

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. సీఎం రేవంత్ ఆదేశం..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా ఉన్న రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో ఈ నెల…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్
తెలంగాణ వార్తలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎలిమినేట్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18 వేల 696 ఓట్ల లీడ్ లో ఉన్నారు. గెలుపు…

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. పోలీస్ యాప్స్ హ్యాక్
తెలంగాణ వార్తలు

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. పోలీస్ యాప్స్ హ్యాక్

హుజూర్ నగర్ మండలంలోని శ్రీనివాస పురంలో ఈ నెల 11న సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు దుగ్గి బ్రహ్మం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను కోరారు . గురువారం పట్టణంలో ని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో…