సూర్యాపేట ఇన్చార్జ్ కోసం కాంగ్రెస్లో ఆధిపత్య పోరు.. గాంధీభవన్కు తాకిన అలజడి
కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట నియోజక వర్గ ఇన్చార్జ్ పదవి కోసం కాంగ్రెస్లో ఆధిపత్య పోరు మొదలైంది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని సూర్యాపేట నియోజక వర్గ ఇన్చార్జ్గా ప్రకటించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత…