చెలరేగిన బట్లర్.. 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ విజయం!
క్రీడలు వార్తలు

చెలరేగిన బట్లర్.. 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ విజయం!

ఒమన్‌పై ఇంగ్లండ్‌ పంజాషోయబ్ ఖాన్ మాత్రమేఇంగ్లండ్‌ సూపర్‌-8 ఆశలు సజీవం టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ సంచలన విజయం సాధించింది. ఆంటిగ్వా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై ఇంగ్లీష్ టీమ్ పంజా విసిరింది. ఒమన్‌ నిర్ధేశించిన 48 పరుగుల…

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!
క్రీడలు వార్తలు

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!

ఒమన్‌పై విజయంఇంగ్లండ్ చరిత్రశ్రీలంక రికార్డ్ బ్రేక్ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇంగ్లండ్ ఖాతాలో ఈ…

కెనడాపై విజయం.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బోణీ!
క్రీడలు వార్తలు

కెనడాపై విజయం.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బోణీ!

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బోణీఅరోన్‌ జాన్సన్‌ ఒంటరి పోరాటంమహ్మద్‌ రిజ్వాన్‌ అర్ధ సెంచరీ టీ20 ప్రపంచకప్‌ 2024లో పాకిస్థాన్‌ బోణీ కొట్టింది. మంగళవారం గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పనికూన కెనడాపై గెలిచింది. కెనడా నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి…

భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!
క్రీడలు వార్తలు

భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!

భారత్ vs మినీ భారత్న్యూజీలాండ్ హిట్టర్ కోరే ఆండర్సన్అండర్ 19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్‌-ఏలో ఇరు…

గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్‌
క్రీడలు వార్తలు

గెలవాల్సిన మ్యాచ్ ఇది.. మా ఓటమికి కారణం అదే: బాబర్ ఆజమ్‌

టీమిండియాపై ఎక్కువగా డాట్ బాల్స్ ఆడటంతోనే తాము మ్యాచ్‌ను కోల్పోయాం అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ తెలిపాడు. బ్యాటింగ్‌లో వరుసగా వికెట్స్ కోల్పోవడం కూడా తమ ఓటమిని శాసించిందన్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ బాదాలనుకున్నాం అని, కానీ అది కుదరలేదని బాబర్ చెప్పాడు. ఇది…

టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!
క్రీడలు వార్తలు

టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!

భారత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో మొదటిసారి ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 119 పరుగులకు ఆలౌట్ అయింది.…

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ
క్రీడలు వార్తలు

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ

డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జూన్ 08వ తేదీన జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ కొట్టింది. మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకు కట్టడి చేసింది. బంగ్లా బౌలర్లలో పేసర్…

SA vs SL: విజృంభించిన నోకియా.. శ్రీలంక ఢమాల్‌!
క్రీడలు

SA vs SL: విజృంభించిన నోకియా.. శ్రీలంక ఢమాల్‌!

South Africa Beat Sri Lanka in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో దక్షిణాఫ్రికా ఘనమైన బోణీ కొట్టింది. గ్రూప్‌-డిలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్టార్ పేసర్ అన్రిచ్ నోకియా (4/7) ధాటికి లంక 19.1 ఓవర్లలో…

MS Dhoni Jersey: ధోని జెర్సీకి రిటైర్మెంట్.. ఇకపై మైదానంలో కనిపించదన్న బీసీసీఐ.. ఎందుకంటే?
క్రీడలు వార్తలు

MS Dhoni Jersey: ధోని జెర్సీకి రిటైర్మెంట్.. ఇకపై మైదానంలో కనిపించదన్న బీసీసీఐ.. ఎందుకంటే?

MS Dhoni Jersey: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నంబర్ 7.. ఇకపై ఏ భారతీయ క్రికెటర్‌ జెర్సీపైనా కనిపించదు. ఎందుకంటే, దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను గౌరవించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బోర్డు 7వ నెంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా, ధోనీ…

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై?
క్రీడలు

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై?

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా ఆఖరి టీ20లో భారత్‌ను ఓడించి 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ కీలక…