బౌలర్లకు ఝులక్ ఇవ్వనున్న బీసీసీఐ.. ఐపీఎల్ మోగా వేలానికి ముందే షాకింగ్ న్యూస్
క్రీడలు వార్తలు

బౌలర్లకు ఝులక్ ఇవ్వనున్న బీసీసీఐ.. ఐపీఎల్ మోగా వేలానికి ముందే షాకింగ్ న్యూస్

IPL 2024: ఐపీఎల్‌ 2024లో రెండు నియమాలు చర్చనీయాంశమయ్యాయి. ఆటను ఆసక్తికరంగా మార్చేందుకు, BCCI ఒకే ఓవర్‌లో ఇంపాక్ట్ ప్లేయర్, రెండు బౌన్సర్‌లను బౌల్డ్ చేసేందుకు అనుమతించారు. ఇంపాక్ట్ ప్లేయర్ జట్టుకు అదనపు ఆటగాడిని ఆడే అవకాశం ఇవ్వగా, బౌలర్లకు రెండు బౌన్సర్ల రూపంలో పెద్ద ఆయుధం లభించింది.…

రియాన్ పరాగ్ ఎంట్రీతో ఈ ముగ్గురి కెరీర్ ఖతం.. వన్డే జట్టు నుంచి ఔట్..
క్రీడలు వార్తలు

రియాన్ పరాగ్ ఎంట్రీతో ఈ ముగ్గురి కెరీర్ ఖతం.. వన్డే జట్టు నుంచి ఔట్..

శ్రీలంక పర్యటనకు భారత జట్టులో చోటు దక్కించుకున్న రియాన్ పరాగ్ ఆకట్టుకున్నాడు. అతను మొదట టీ20 సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. రియాన్ తనపై చూపిన నమ్మకాన్ని సమర్థించుకున్నాడు. అతని మొదటి ODIలోనే…

విజయం కోసం రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. వన్డేల్లో అరంగేట్రం చేయనున్న ప్లేయర్..
క్రీడలు వార్తలు

విజయం కోసం రెండు మార్పులతో బరిలోకి టీమిండియా.. వన్డేల్లో అరంగేట్రం చేయనున్న ప్లేయర్..

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రెండో వన్డేలో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత, రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇప్పుడు ఆగస్టు 7న శ్రీలంకతో సిరీస్‌లో మూడవ, చివరి మ్యాచ్ ఆడనుంది. దీని కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు ప్రధాన మార్పులు…

IND vs SL: 27 ఏళ్ల టీమిండియా ప్రస్థానానికి బీటలు.. చరిత్ర సృష్టించనున్న ఆతిథ్య జట్టు
క్రీడలు వార్తలు

IND vs SL: 27 ఏళ్ల టీమిండియా ప్రస్థానానికి బీటలు.. చరిత్ర సృష్టించనున్న ఆతిథ్య జట్టు

భారత్‌తో టీ20 సిరీస్‌ను 3-0తో కోల్పోయిన తర్వాత, వన్డే సిరీస్‌లో శ్రీలంక జట్టు (SL vs IND) నుంచి అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తోంది. ఆతిథ్య జట్టు తన అద్భుత ప్రదర్శనతో తొలి వన్డేను టై చేసింది. ఆ తర్వాత రెండో వన్డేలో మెన్ ఇన్ బ్లూపై 32 పరుగుల…

ఒలిపింక్స్‌లో పతకం గెలిచాడు.. కట్‌చేస్తే.. సెలబ్రేషన్స్‌లో ఊహించని షాక్.. ఏమైందంటే
క్రీడలు వార్తలు

ఒలిపింక్స్‌లో పతకం గెలిచాడు.. కట్‌చేస్తే.. సెలబ్రేషన్స్‌లో ఊహించని షాక్.. ఏమైందంటే

ఒలింపిక్స్ 2024 ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఒలింపిక్స్‌లో 10,500 మందికిపైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ అథ్లెట్లు తమ దేశం కోసం పతకాలు సాధించడంపై దృష్టి పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. పతకం గెలిచిన తర్వాత ఓ దేశానికి చెందిన ఓ క్రీడాకారుడు తన సంతోషం…

క్యాన్సర్‌తో పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్.. చికిత్స పొందుతూ మృతి.. ప్రధాని మోడీ సంతాపం..
క్రీడలు వార్తలు

క్యాన్సర్‌తో పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్.. చికిత్స పొందుతూ మృతి.. ప్రధాని మోడీ సంతాపం..

క్యాన్సర్ కు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న అన్షుమాన్ ఇటీవలే భారత దేశానికి తిరిగి వచ్చారు. అయితే గైక్వాడ్ వడోదరలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న సమయంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆదుకోవాలంటూ బీసీసీఐకి సూచించారు. వెంటనే స్పందించిన బీసీసీఐ…

మూడో టీ20 మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! షాకివ్వనున్న పల్లెకెలె పిచ్..
క్రీడలు వార్తలు

మూడో టీ20 మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! షాకివ్వనున్న పల్లెకెలె పిచ్..

భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మరియు చివరి మ్యాచ్ జూలై 30న పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించడమే కాకుండా తొలి 2 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల…

బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా
క్రీడలు వార్తలు

బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

అమెరికా టీ20 లీగ్ MLC 2024లో ధోని శిష్యుడు చెలరేగిపోయాడు. బిల్డప్ బాబాయ్ అనుకుంటే.. బుల్డోజర్‌లా మారాడు. లైన్ అండ్ లెంగ్త్ బౌలర్లను కూడా ఊచకోత కోశాడు. అతడు మరెవరో కాదు.. మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్. ఈ కుడిచేతి…

వీళ్లు బౌలర్లు కాదు, వికెట్ల ‘బకాసురులు’.. 89 పరుగులకే చేతులెత్తేసిన బ్యాటర్లు..
క్రీడలు వార్తలు

వీళ్లు బౌలర్లు కాదు, వికెట్ల ‘బకాసురులు’.. 89 పరుగులకే చేతులెత్తేసిన బ్యాటర్లు..

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే 100 బంతుల హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ తొలి మ్యాచ్‌లో మొయిన్ అలీ నేతృత్వంలోని బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌ను ఓడించి శుభారంభం చేసింది. ఇంగ్లండ్‌లో జరిగిన హండ్రెడ్ లీగ్ తొలి మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ విజయం సాధించింది. లండన్‌లోని…

5 నెలలు.. 10 టెస్ట్‌లు.. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
క్రీడలు వార్తలు

5 నెలలు.. 10 టెస్ట్‌లు.. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ జూన్ నెలలో జరుగుతుంది. అలాగే, ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంది. గత రెండు ఎడిషన్లలో భారత జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించినప్పటికీ, ట్రోఫీని గెలవలేకపోయింది. ఇప్పుడు మూడోసారి ఫైనల్స్‌కు చేరుకునేందుకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు…