స్పెయిన్పై గెలుపుతో నాకౌట్ చేరిన జపాన్
క్రీడలు వార్తలు

స్పెయిన్పై గెలుపుతో నాకౌట్ చేరిన జపాన్

జపాన్ ఫుట్బాల్ టీమ్ చరిత్రను తిరగరాసింది. ఫిఫా వరల్డ్ కప్‌లో 20 ఏళ్ల తర్వాత నాకౌట్ చేరింది. గ్రూప్Eలో భాగంగా స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో జపాన్ 2–1 గోల్స్ తేడాతో గెలిచి రౌండ్ 16కు అర్హత సాధించింది. ఫస్టాఫ్లో గోల్ చేయని జపాన్..మ్యాచ్ను దూకుడుగా మొదలు పెట్టిన స్పెయిన్..తొలి…

9,168 కొలువులకు నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇదే!
తెలంగాణ వార్తలు

9,168 కొలువులకు నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇదే!

ఈ నెల 23 నుంచి గ్రూప్‌–4కు దరఖాస్తులు25 ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ.. జనవరి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ2023 ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షఈనెల 23న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా…

అర్జెంటీనా అదుర్స్..పోలాండ్పై సూపర్ విక్టరీ
క్రీడలు వార్తలు

అర్జెంటీనా అదుర్స్..పోలాండ్పై సూపర్ విక్టరీ

ఫిఫా వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా అదుర్స్ అనిపించింది. పోలాండ్తో జరిగిన పోరులో 2–0తో గెలిచి నాకౌట్కు చేరుకుంది. హాట్ హాట్ సాగిన మొదటి అర్థభాగంలో గోల్ కొట్టేందుకు రెండు జట్లు తీవ్రంగా కృషి చేశాయి. కానీ గోల్ కొట్టలేకపోయాయి. రెండో అర్థభాగంలో దూకుడుగా ఆడిన అర్జెంటీనా రెండు…

కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
తెలంగాణ వార్తలు

కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రూ.100 కోట్ల నిధుల మళ్లింపులో ఆమె పాత్ర ఉందని ఈడీ విచారణలో తేలిందని చెప్పారు. స్కాంతో సంబంధం లేనప్పుడు కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసిందని ప్రశ్నించారు.…

పంత్ సెలక్షన్ పై ధవన్ క్లారిటీ
క్రీడలు వార్తలు

పంత్ సెలక్షన్ పై ధవన్ క్లారిటీ

ఛాన్స్ లు వచ్చిన ప్రతీసారి రాణిస్తున్న సంజూ శాంసన్ ని పక్కనబెట్టి, గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రిషబ్ పంత్ ని న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో ఆడించారు. ఈ విషయంలో సంజూ ఫాన్స్ తో పాటు, భారత మాజీ ఆటగాళ్లు, క్రికెట్ ఎక్స్…

జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ వార్తలు

జైల్లో పెడితే పెట్టుకోండి..ఏమైతది..? : ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు రావడం బీజేపీ నీచమైన, హీనమైన రాజకీయ ఎత్తుగడలో భాగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన కవిత మోడీ సర్కారు తనను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు. జైల్లో పెడితే ఏమైతదన్న…

చైనా బిలియనీర్‌ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే
ప్రపంచం వార్తలు

చైనా బిలియనీర్‌ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే

చైనా పారిశ్రామిక దిగ్గజం, అలీబాబా కంపెనీ సహవ్యవస్థాపకుడు జాక్‌ మా ఆచూకీ తెలిసింది. గత ఆరు నెలలుగా జాక్‌ మా జపాన్‌ రాజధాని టోక్యోలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని గింజా, మారునౌచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత చెఫ్, భద్రతా సిబ్బందితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. జపాన్‌ నుంచే…