‘అవినీతి పోవాలంటే ఆ నోట్లను రద్దు చేయాలి’: బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘అవినీతి పోవాలంటే ఆ నోట్లను రద్దు చేయాలి’: బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు..

బ్యాంకర్ల కమిటీ మీటింగ్‎లో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 500, రూ. 200 నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, పూర్తి స్థాయి డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. బ్యాంకులు వంద శాతం డిజిటల్‌ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే…

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?

మూడు సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తున్న కార్మికులతో పాటు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన ఆంధ్రప్రదేశ్ అభిమానులందరికీ సంతోషం కలిగించే వార్త రాబోతోందా? విశాఖ స్టీల్ ప్లాంట్‎ని ప్రైవేట్ పెట్టుబడుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించబోతుందా? కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డి కుమారస్వామి నేడు,…

గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన స్టార్‌ హీరో.. షాకవుతోన్న ఫ్యాన్స్.. ఎవరో తెలుసా?
Uncategorized వార్తలు సినిమా

గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన స్టార్‌ హీరో.. షాకవుతోన్న ఫ్యాన్స్.. ఎవరో తెలుసా?

తెల్లటి గుబురు గడ్డం, మీసాలు.. భుజంపై బాణాలు.. ఇలా సరికొత్తగా కనిపిస్తోన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా? సినిమా, సినిమాకు వైవిధ్యం ప్రదర్శించే అతను ఇప్పుడు తన కొత్త మూవీ కోసం ఇలా మారిపోయాడు. ఈ ఫొటోను చూసి అతని అభిమానులు షాక్ అవుతున్నారు. అంతకన్నా ముందు…

రేవంత్ సర్కార్‌ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా?
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్‌ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా?

హైదరాబాద్‌ పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యత ఆదానీ గ్రూప్‌కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రేవంత్ సర్కార్‌ కాంట్రాక్ట్‌ బాధ్యతలు ఆదానీ సంస్థకు…

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు
తెలంగాణ వార్తలు

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు

ఎల్బక, పడిగాపూర్‌‌‌‌ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జంపన్న వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్‌‌‌‌ గ్రామం చింతల్‌‌‌‌క్రాస్‌‌‌‌ నుంచి పడిగాపూర్‌‌‌‌, ఎల్బక గ్రామాలకు వెళ్లే రోడ్డులో జంపన్న వాగుపై ఉన్న వంతెన వరదతో మునిగిపోయింది. దీంతో…

కడపకు ఉప ఎన్నిక వస్తే.. గల్లీగల్లీ ప్రచారం చేస్త: సీఎం రేవంత్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కడపకు ఉప ఎన్నిక వస్తే.. గల్లీగల్లీ ప్రచారం చేస్త: సీఎం రేవంత్

ఏపీలో వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి 2029లో షర్మిల సీఎం అవుతారని వెల్లడి హైదరాబాద్, వెలుగు: కడప ఎంపీ బైపోల్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయని, అదే జరిగితే ఆ బైపోల్ బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కడప పౌరుషాన్ని ఢిల్లీ టచ్​చేసే…

నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

ఏపీలో కొలువుదీరన కొత్త ప్రభుత్వం మంగళవారం మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మూడో శ్వేత పత్రంగా ఇంధన శాఖ పై విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇంధన శాఖపై నేడు వాస్తవ పరిస్థితులపై…

మనసంతా నువ్వే’.. లొల్లి నిజం.. మరి పెళ్లి..? ట్రయాంగిల్‌ రిలేషన్ కథా చిత్రమ్‌‌లో అదిరిపోయే ట్విస్ట్..
వార్తలు సినిమా

మనసంతా నువ్వే’.. లొల్లి నిజం.. మరి పెళ్లి..? ట్రయాంగిల్‌ రిలేషన్ కథా చిత్రమ్‌‌లో అదిరిపోయే ట్విస్ట్..

లొల్లి నిజం.. మరి పెళ్లి?! లావణ్య- రాజ్‌ తరుణ్‌ మధ్యలో మాల్వీ మల్హోత్ర… ట్రయాంగిల్‌ సహజీవన వివాద కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్టలు వెలుగుచూస్తున్నాయి. రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు లావణ్య.. హీరో రాజ్‌ తరుణ్‌ తనను మోసం చేశాడని నార్సింగ్‌…

మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’.. ప్రశంసలు కురిపిస్తోన్న అభిమానులు.. ఏం జరిగిందంటే?
వార్తలు సినిమా

మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’.. ప్రశంసలు కురిపిస్తోన్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

నందమూరి బాలకృష్ణ.. పైకి కొంచెం కఠినంగా కనిపించినా ఈయన మనసు వెన్న లాంటిది. ఒకటి, రెండు సందర్భాల్లో అభిమానులపై చేయి చేసుకుని విమర్శల పాలైనా, పలు సందర్భాల్లో తన గొప్ప మనసును చాటుకున్నారాయన. అలా తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు బాలయ్య. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన…

ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం
తెలంగాణ వార్తలు

ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం

శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలం మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.…