ఆడుకున్న కుక్కే చిన్నోడి మరణానికి కారణమైంది.. అత్యంత విషాదకర మరణం..
ఎప్పుడూ తనతోనే ఆడుకున్న కుక్కే… ఆ బాలుడి ప్రాణాలకు కారణమైంది. కుక్క గోళ్లతో రక్కిన గాయానికి సకాలంలో వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో రేబిస్ సోకి 12 ఏళ్ల పూర్ణానంద్ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా దుప్పుతూరులో జరిగిన ఈ విషాద ఘటన గ్రామాన్ని కన్నీళ్లలో ముంచింది. అనకాపల్లి జిల్లాలో విషాదం…










