కాంచన 4లో స్టార్ హీరోయిన్.. దెయ్యంగా మారబోతున్న అందాల భామ
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎంతో కష్టపడి ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.తన డాన్స్ తో ఇండస్ట్రీనే ఊపేశాడు. స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి స్టెప్పులేయించాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన…